Introduction Stock market అంటే చాలా మందికి confusion, fear, risk అనే feeling ఉంటుంది. కానీ సరైన knowledge ఉంటే stock market ఒక powerful wealth creation tool అవుతుంది. ఈ blog లో మనం beginner నుండి advanced level వరకు stock market complete ga step-by-step నేర్చుకుంటాం . 👉 ఈ guide follow అవుతూ వెళ్తే: Stock market basics clear అవుతాయి Trading ఎలా చేయాలో అర్థమవుతుంది Loss avoid చేయడం నేర్చుకుంటారు Smart ga invest చేయగలుగుతారు What You Will Learn in This Blog ఈ blog లో మనం cover చేసే topics ఇవి: 🔹 Stock Market Basics Stock market అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది అనే fundamentals నేర్చుకుంటాం. 🔹 Types of Stocks Different types of stocks మరియు వాటి use cases అర్థం చేసుకుంటాం. 🔹 Demat Account Demat account అంటే ఏమిటి, ఎలా open చేయాలి complete process చూస్తాం. 🔹 Buying & Selling Stocks Stocks ఎలా కొనాలి, అమ్మాలి step-by-step నేర్చుకుంటాం. 🔹 Trading Types Intraday, delivery, swing trading differences అర్థం చేసుకుంటాం. 🔹 Risk Management Loss avoid చేయడానికి strategies నేర్చుకు...